Baby Boy Names Starting With Letter Y – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter Y
Text : Baby boy names starting with letter Y – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Yas / యశ్ | Glory, Success | కీర్తి, విజయం |
Yasodhan / యశోధన్ | Rich in fame | కీర్తి లో గొప్ప |
Yuvaraaj / యువరాజ్ | Prince, Young | యువరాజు, యువ |
Yoges / యోగేశ్ | God of Yoga | యోగా దేవుడు |
Yogendra / యోగేంద్ర | God of Yoga | యోగా దేవుడు |
Yatin / యతిన్ | Ascetic | సన్యాసి |
Yaswant / యశ్వంత్ | A person who has achieved glory, Always famous | కీర్తి సాధించిన వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రసిద్ధుడు |
Yas paal / యశ్ పాల్ | Protector of fame | కీర్తి రక్షకుడు |
Yadunandan / యదునందన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Yasmit / యశ్మిత్ | Famed | కీర్తి |
Yodhin / యోధిన్ | Warrior | యోధుడు |
Yajur / యజుర్ | A vedic text | వేద వచనం |
Yatnes / యత్నేశ్ | God of efforts | ప్రయత్నాల దేవుడు |
Yasaswin / యశస్విన్ | Successful boy | విజయవంతమైన అబ్బాయి |
Yas veer / యశ్ వీర్ | Brilliant and Brave | తెలివైన మరియు ధైర్యవంతుడు |
Yogi / యోగి | Devotee, Ascetic | భక్తుడు, సన్యాసి |
Yuvanaath / యువనాథ్ | Lord, Prince of youthfulness | ప్రభూ, యువత యొక్క యువరాజు |
Yugal / యుగల్ | Pair | జోడీ |
Yugandhar / యుగంధర్ | Ever lasting, Lord Vishnu and Lord Krishna | ఎప్పటికీ శాశ్వతమైనది, విష్ణువు మరియు శ్రీకృష్ణుడు |
Yas raaj / యశ్ రాజ్ | King of fame | కీర్తి రాజు |
Yoganaatha / యోగనాథ | Lord Shiva | శివుడు |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z