Baby Boy Names Starting With Letter M – Part 4
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter M
Text : Baby boy names starting with letter M – Part 4
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Mourya / మౌర్య | King, Leader | రాజు, నాయకుడు |
Mokshit / మోక్షిత్ | The one desiring salvation, Liberation | మోక్షాన్ని కోరుకునేవాడు, విముక్తి |
Mukt / ముక్త్ | Freedom | స్వేచ్ఛ |
Muralikrishna / మురళీకృష్ణ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Munikumar / మునికుమార్ | Son of saint | సాధువు కుమారుడు |
Murahari / మురహరి | God | దేవుడు |
Manjunath / మంజునాథ్ | Snow, Dewdrops, Beautiful | మంచు, మంచు బిందువులు, అందమైన |
Maitreya / మైత్రేయ | Kind, Friendly | దయ, స్నేహపూర్వక |
Mohandaas / మోహన్ దాస్ | Devoted to Krishna | కృష్ణుడికి అంకితం |
Mahaanand / మహానంద్ | Joy | ఆనందము |
Mahiman / మహిమన్ | Dignity, Power, Greatness | గౌరవం, శక్తి, గొప్పతనం |
Maharveen / మహర్వీన్ | Glorious | మహిమాన్వితమైనది |
Maagat / మాగత్ | Great | గొప్పది |
Mahaatman / మహాత్మన్ | Good natured | మంచి స్వభావము కలవాడు |
Mani / మణి | Gem | రత్నము, మణి |
Mayan / మయన్ | God of love | ప్రేమ దేవుడు |
Mahit / మహిత్ | Always smiling | ఎల్లప్పుడూ నవ్వుతూ |
Mihira / మిహిర | Sun | సూర్యుడు |
Mahajeet / మహజీత్ | Friendship | స్నేహము |
Mareechi / మరీచి | Ray of light | కిరణము |
Mahaakaaleshwar / మహాకాళేశ్వర్ | Lord Shiva | శివుడు |
Maareesh / మారీశ్ | Prosperous | సంపన్నమైన |
Madhukiran / మధుకిరణ్ | Sweet ray as from god | దేవుని నుండి తీపి కిరణం |
Madhuveman / మధువేమన్ | Lord Krishna | శ్రీకృష్ణుడు |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z