Baby Boy Names Starting With Letter J – Part 2

Baby Boy Names Starting With Letter J – Part 2

Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :

New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.

మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.

A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A
1 2 3 4 5 6
B
1 2 3
C
1 2 3
D
1 2 3
E
1
PHA / F
1
G
1 2 3
H
1 2 3
I
1
J
1 2 3
K
1 2 3
L
1 2
M
1 2 3 4
N
1 2 3 4
O
1
P
1 2 3 4
Q
1
R
1 2 3 4
S
1 2 3 4 5 6 7 8 9 10 11
T
1 2
U
1
V
1 2 3
W
1
X
1
Y
1
Z
1
Click on the below video for letter J
Text : Baby boy names starting with letter J – Part 2
Name / పేరుMeaning in EnglishMeaning in Telugu
Jignesh / జిగ్నేశ్Curiosity to researchపరిశోధన పట్ల ఉత్సుకత
Jishnu / జిష్ణుVictoriousజయమును పొందిన
Jitendra / జితేంద్రLord of conquerorsవిజేతల ప్రభువు
Jitesh / జితేశ్God of victory, Winnerవిజయం యొక్క దేవుడు, గెలిచినవాడు
Jiyu / జియుCompassionate Friendకారుణ్య మిత్రుడు
Josh / జోశ్Excitementఉత్సాహం
Joshit / జోశిత్Happyఆనందం
Jvitesh / జ్వితేశ్Godదేవుడు
Jagachandra / జగచంద్రMoon of the universeవిశ్వం యొక్క చంద్రుడు
Jagapati / జగపతిLord of the worldప్రపంచ ప్రభువు
Jaganmay / జగన్మయ్Spread over the universeవిశ్వం అంతటా వ్యాపించింది
Jagannaath / జగన్నాథ్Lord of the world, Lord Vishnuప్రపంచ ప్రభువు, విష్ణువు
Jagajeevan / జగజీవన్Lord of the worldప్రపంచ ప్రభువు
Jagjeevan / జగ్జీవన్Worldly lifeప్రాపంచిక జీవితం
Jagamohan / జగమోహన్One who attracts the worldప్రపంచాన్ని ఆకర్షించే వ్యక్తి
Jagmohan / జగ్ మోహన్One who attracts the worldప్రపంచాన్ని ఆకర్షించే వ్యక్తి
Jahan / జహన్Worldప్రపంచం
Jai / జయ్Victoryజయము, గెలుపు
Jaichand / జైచంద్Victory of the moonచంద్రుని విజయం
Jaidayaal / జైదయాల్Victory of kindnessదయ యొక్క విజయం
Jaideep / జైదీప్Victory of lightకాంతి విజయం
Jaidev / జైదేవ్God of victoryవిజయం యొక్క దేవుడు
Jaigopaal / జైగోపాల్Victory of Lord Krishnaశ్రీకృష్ణుడి విజయం
Jaikrishna / జైకృష్ణVictory of Lord Krishnaశ్రీకృష్ణుడి విజయం
Baby Boy names meanings in Telugu and English starting with
Baby Boy names meanings in Telugu and English starting with

Baby boy names images

A     B     C     D     E     F     G    H     I     J     K     L     M     N     O     P     Q     R     S     T    U     V     W     X     Y     Z

Brain Exercise Part – 1