Baby Boy Names Starting With Letter E – Part 1
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter E
Text : Baby boy names starting with letter E – Part 1
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Ihit / ఇహిత్ | Desire, Honor | కోరిక, గౌరవం |
Eeshwar / ఈశ్వర్ | Powerful, Supreme god | శక్తివంతమైన, సర్వోన్నత దేవుడు |
Ekaant / ఏకాంత్ | Alone | ఒంటరి |
Eeshaan / ఈశాన్ | Lord Shiva, Sun | శివుడు, సూర్యుడు |
Ekaatma / ఏకాత్మ | Alone, Oneself | ఒంటరి, తాను |
Eeswaran / ఈశ్వరన్ | God | దేవుడు |
Ekabhakta / ఏకభక్త | One who worship one goddess | ఒక దేవతను పూజించేవాడు |
Ekalavya / ఏకలవ్య | Famous for his devotion to his mentor | తన గురువు పట్ల ఉన్న భక్తికి ప్రసిద్ధి |
Ekaamber / ఏకాంబర్ | Lord Shiva | శివుడు |
Ekaraaj / ఏకరాజ్ | Emperor | చక్రవర్తి |
Ekadant / ఏకదంత్ | Lord Ganesh | గణేశుడు |
Ekanaath / ఏకనాథ్ | King | రాజు |
Ekambaram / ఏకాంబరమ్ | Sky | ఆకాశం |
Eela / ఈల | Flow, Earth, Pupil | ప్రవాహం, భూమి, విద్యార్థి |
Ekaaksha / ఏకాక్ష | One-eyed, Lord Shiva | ఒకే కన్ను కలవాడు, శివుడు |
Ekaansh / ఏకాంశ్ | Whole, One, Complete | మొత్తం, ఒకటి, పూర్తి |
Ekaveera / ఏకవీర | Unequal hero | అసమానమైన వీరుడు |
Evaraaj / ఏవరాజ్ | Shine as bright as the sun | సూర్యుడిలా ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది |
Etaash / ఏటాశ్ | Shiny, Brilliant | ప్రకాశవంతమైన, దివ్యమైన |
Eshar / ఏశర్ | Blessed, Prosperous | పుణ్యమైన, సంపన్నమైన |
Evyavaan / ఎవ్యవాన్ | Lord Vishnu | విష్ణువు |
Eelil / ఈలిల్ | Handsome | అందమైన |
Ekodar / ఏకోదర్ | Brother | సోదరుడు |
Ekaanjeet / ఏకాంజీత్ | Victory of god | భగవంతుని విజయం |
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z