Baby Boy Names Starting With Letter D – Part 3
Baby boy names with meaning / మగ పిల్లల పేర్లు :
New born baby boy names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
మగ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Boy Names with Meaning in Text and Videos
A 1 2 3 4 5 6 | B 1 2 3 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA / F 1 | G 1 2 3 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 4 | O 1 | P 1 2 3 4 | Q 1 | R 1 2 3 4 | S 1 2 3 4 5 6 7 8 9 10 11 | T 1 2 |
U 1 | V 1 2 3 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter D
Text : Baby boy names starting with letter D – Part 3
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Dhaval / ధవళ్ | Pure, White, Handsome | స్వచ్ఛమైన, తెలుపు, అందమైన |
Dheer / ధీర్ | Brave, Serious, Gentle | ధీరుడు, గంభీరుడు, సున్నితమైన |
Dheera / ధీర | Brave, Wise | ధైర్యవంతుడు, బుద్ధిమంతుడు |
Diyaan / దియాన్ | Lamp | దీపం |
Dhyaan / ధ్యాన్ | Meditation, Goal, Will | ధ్యానము, లక్ష్యము, చిత్తము |
Dheerendra / ధీరేంద్ర | Lord of courage | ధైర్యం యొక్క ప్రభువు |
Dhruva / ధృవ | Star, Faithful | నక్షత్రం, విశ్వాసపాత్రుడు |
Dhruv / ధృవ్ | Fixed, Eternal, Firm | స్థిరమైన, శాశ్వతమైన, దృఢమైన |
Digvijay / దిగ్విజయ్ | One who conquered the worlds | లోకములను జయించిన వాడు |
Divyendu / దివ్యేందు | Moon light | చంద్రుని కాంతి |
Drona / ద్రోణ | Dronachaarya, Crow, Pot | ద్రోణాచార్యుడు, కాకి, కుండ |
Drupada / ద్రుపద | King Drupada | ద్రుపదుడను రాజు |
Drupad / ద్రుపద్ | Large footed | పెద్ద పాదాలు |
Daivik / దైవిక్ | Godly | దైవభక్తి |
Darahas / దరహాస్ | Smile | చిరునగవు |
Durgesh / దుర్గేష్ | Lord of the forts | కోటల ప్రభువు |
Dwijesh / ద్విజేష్ | Moon | చంద్రుడు |
Deepesh / దీపేశ్ | Lord of light | కాంతి ప్రభువు |
Deeshaan / దీశాన్ | Person who shows path to others | ఇతరులకు మార్గం చూపించే వ్యక్తి |
Dhanunjaya / ధనుంజయ | Fire | అగ్ని |
Dhananjaya / ధనంజయ | The conqueror of wealth | ధనమును జయించినవాడు |
Dhaarmik / ధార్మిక్ | One who gives charity | దానధర్మాలు ఇచ్చేవాడు |
Durgeshwar / దుర్గేశ్వర్ | Lord Durga and Lord Eeshwar | దుర్గామాత మరియు ఈశ్వరుడు |
Dayashankar / దయశంకర్ | Merciful Lord Shiva | దయగల శివుడు |
Previous Videos
Baby boy names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z