నీన్ను చూసింది కొన్ని క్షణాలె ఐనా…
యుగాల బంధం ల అనిపిస్తుంది,
విశ్వమంతా నన్ను వేలి వేసిన…..
నువు ఉంటె చాలు అనిపిస్తుంది,
ఎంత పెద్ద సమస్య వచ్చిన….
నీ నవ్వు ఉంటె చాలు అనిపిస్తుంది,
నా మదిలో నీఫై పాటలు,
నా కలం తో నీఫై మాటలు చూస్తుంటే…..
తొందరగా నిన్ను “కటేసుకొవలింపిస్తుంది”..
నేను నీన్ను కలిసిన ఈ “దినం”,
నువ్వు నన్ను వేలి వేసిన ఆ “క్షణం”,
నువ్వు నాకు ఇచ్చిన మరో “వరం”,
నేను కన్నా నీ ఊహల ప్రపంచం నుండి నే మలుపు తీసుకుంటున్నా….
ఒకవేళ నా జీవితం లో ఏదియనా గెలుపు అంటూ ఉంటె..,
ఆ గెలుపుకి ఈ మలుపే కారణమవుతుందేమో ….