ప్రకృతి – కవిత

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు… ఆస్వాదించు

ఎన్నో అందాలు… ఆనందించు

ఎన్నో వింతలు… పరిశోధించు

ఎన్నో విశేషాలు…. ఆలోచించు

ఎన్నో ఆనందాలు… అనుభవించు

ఎన్నో నియమాలు… ఆచరించు

ఎన్నో పాఠాలు… అవలంభించు

ప్రకృతి నాశనానికి నీవు కారకుడవైతే

దాని వినాశనానికి నీవు బలి అవ్వాల్సిందే

ప్రకృతి వనరులను కాపాడడంలో నిత్య  కృత్తులమవుదాం

భావితరాలకు తరిగిపోని సంపదను అందిద్దాం

కవిత రచన: కుందేటి వెంకట కళ్యాణి

9 thoughts on “ప్రకృతి – కవిత”

  1. Prakrutilo ivanni untai . It’s common. Indulo e okka sentence loonu prakruti gurunchi vivarinchaledhu…. Dayachesi varninchandhi….lekapote vrudha…

Comments are closed.