నిరీక్షణ – కవిత

నిన్ను చూడాలనే నా తపన…

మాట్లాడాలనే ఆరాటం…

కొట్లాడాలనే కోరిక…

ఆలోచనలన్నీ కట్టి పడేయలేని హృదయం…

దాచి పెట్టలేనంత ప్రేమ…

వీటన్నింటిని పంచుకునే సమయం కోసం నిరీక్షణ…

మనసులో మెదిలే ఇన్ని ఆలోచనలతో…

భావనలతో…

నీ… ప్రియమైన…..