నక నక – హాస్య కవిత

కడుపులో నక నక!

తిండి తిందామని రెస్టారెంట్ కెలితే చక చక!

తెలీని ఐటమ్ ఏదో ఆర్డర్ చేస్తే టక టక!

అది నన్ను చూసి వెక్కిరిస్తూ నవ్వింది పక పక!