గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
తర్వాత పాటల పోటీ పెట్టిండ్రు.
‘ఎవరు పాడుతరో, వాళ్ళు స్టేజ్ మీదికి రండ్రి’ అన్నడు సార్.
నేను వెళ్ళిన.
‘పాట పాడు గంగా..’ అన్నడు.
నేను పాడిన పాట..
‘కొండల ప్రక్కన బండలు కొట్టే భారతీయుడ ఇటురావయ్యా..
పుట్టల ప్రక్కన కట్టెలు కొట్టే ఓ భారతవీర ఇటురావయ్యా..
మన అమరవీరుల ఆత్మ శాంతికై తోడై నిలిచెను మన జెండా..
నిండుగా నేడు మన స్వాతంత్ర్యదినం హాయి హాయిగా జరుపుకుందాం..
జైహింద్..’
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45