Chirunaamaa – Telugu Kavita

Chirunaamaa – Telugu Kavita

చిరునామా 

నా పరిచయానికి చిరునామా నువ్వు
నా ఆలోచనలకి అంకురార్పణవి నువ్వు
నా ఆత్మవిశ్వాసానికి గుర్తింపువు నువ్వు
నా ప్రతి ఆనందం, కష్టం నీదియైనప్పుడు
నేనే నువ్వుఅయినప్పుడు…
ఏమి ఇవ్వగలను నీకు నా ప్రాణం తప్ప…

కవిత రచన: సుమ నల్లూరి
Chirunaamaa – Telugu Kavita

For more poems of Suma Nalluri: Click here