చెడు గెలుపు మంచి ఓటమి – కవిత

ఈ రోజుల్లో చెడు గెలుపు… మంచి ఓటమి. 

ప్రగతికి మార్గం మంచితనం…

ఉపకారికి ఆధారం మంచితనం…

ధరణికి అందం మంచితనం…

మనిషికి అర్థం మంచితనం…

స్నేహానికి మూలం మంచితనం…

పెద్దరికానికి గౌరవం మంచితనం…

దేశాని కి మర్యాద మంచితనం. ..

చెడు ముందు ఓడిపోతున్న మంచితనం….