చిరునవ్వుల చిన్నదాన… చిత్రమైన నెరజాణ… నెమలి వర్ణపు రూపుదాన.. నీకు సాటి ఎవరే జానా.. పసిడి పొదిగిన కొయ్య బొమ్మ మల్లె విరిసిన పూల కొమ్మ తీపి స్వరముల కోయిలమ్మ…
నువ్వు నింగి – నేను నేల ఎప్పటికీ మనం కలవలేమన్నావు కానీ ఆ అనంతకాశంలో భూమి ఒక బిందువని మరచిపోయావా…. నువ్వు సముద్రం – నేను నది …