నానసికంబును బట్టిపీడెన్ , నోక్క వ్యాధి.. దయ ఉంచి తెల్పున్ , ఉపక్రమముల్.. శ్రీ రామచంద్రుని నామముల్ రుచింపకుండెన్ కదా… కాదు..! కాదు…! నొక్క జిహ్వాము కాదు….…
అనుకున్నాను ఆ వేళ, నీ మాటలు మేఘ గర్జనలని, నీ ఊహలు విద్యుత్ ప్రకంపాలని. తెలియదు సుమా, అవి మబ్బులు పంపిన శుభ సంకేతాలని.
ఏది గొప్ప? మంచి చెయ్యడం లేదని చెప్పడం తప్ప ఏది మంచి? చెడుకు తలవంచి మంచిని కంచికి పంపడం తప్ప ఎందుకు చెడు? చేతపట్టి నడవడానికి ముందుకు…
నీ తలరాత ఏదైనా మార్చాలన్నా, చెరపాలన్నా లేదా తిరిగివ్రాయాలన్న ఆయుధం నీచేతుల్లో ఉందన్న విషయాన్నీ మరువకు. ఇదే జీవిత సత్యం భగవంతుడు మంచిరాసి నిను సృష్టిస్తే చెడుగా మార్చుకొంటున్నావు.…
కలంతో “కవిత” బలంతో “భవిత” శాశ్వతమైనది “చరిత” కలంతో బలంగా శాశ్వతమైన నీ చరితని ‘కవితలా’ రాసుకో…….
కదిలిన నా కలలకు కారణం నీవు, గడిచిన నీ ఊహల పాఠాలకు జ్ఞాపకం అయ్యావు, మండే ఎడారి వంటి ఈ ప్రపంచంలో ఒంటరిగా నిలిపావు, కనులకు దూరంగా,”మనసుకు”దగ్గరగా…
కనుల లో కన్నీళ్ళు నీలి మేఘన్ని చేరగా… హరివిల్లులై నీలాకాశం నీన్ను చేరగా…. నా అనే పదంలో నీన్ను.. నీ అనే హ్రుదయంలో నేను …. నీలిచేనా…
నాడు….. ఆంగ్ల పాలనలో, బానిస బ్రతుకు ఉచ్చులో నేడు….. కక్ష-కుతంత్రాలు, దోపిడీ-అన్యాయాలు, హత్య-మానభంగాలు ధర్మశాస్త్రాలు మట్టిలో కలిశాయా? చదువుకున్న విద్య చచ్చిపోయిందా? ప్రేమానురాగాలలో చిక్కుకున్న హృదయాన్వేషణ అర్ధం…