గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
ఇంగ్లీష్ సార్ క్లాస్ చెప్పి,
‘రేపు ఇది నేర్చుకొని రండ్రి.
మీరు చూడకుండ చెప్పాలి.
లేకపోతే, ఇగో ఈ దొడ్డు పుల్చర్ కట్టెలు తెప్పించిన.
ఇవి విరిగిందాకా కొడతా.
మీరు ప్రొద్దున లేసి పాచి నోరుతో గట్టిగ చదువుండ్రి, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది.
సరేనా?’ అన్నడు.
అందరం ‘సరే సార్.. ‘ అన్నం.
డ్రిల్ బెల్ అయింది.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45