వెళ్లిపోమాకే – కవిత

ఎందుకు పరిచయం అయ్యావో తెలియదు,

ఎందుకు దూరం అయ్యావో తెలియదు,

నువ్ పరిచయం అయి  కొద్దిరోజులే అయినా

నువ్వు మిగిల్చిన జ్ఞాపకాలు

నన్ను క్షణక్షణం మరణానికి చేరువ చేస్తున్నాయి

అయినా నువు మళ్ళీ వస్తావనే చిన్ని ఆశతో నీ రవీంద్ర చిన్ను…..