వర్షం – కవిత

నిశ్శబ్ధ పచ్చని  పైరు ఆహ్వానం తో

మట్టి పంపిన సందేశం తో

చల్లని గాలుల వింజామరాలతో

ఒక నేస్తం వచ్చింది ఉత్సాహం తో

ఆనందాన్ని ఇవ్వడానికి వర్షం అనే పేరు తో.