ఎడారి లాంటి నా జీవితంలో ఒంటరి బాటసారినై నేను
ఒయాసిస్సులా నీవు ప్రవేశించి
నలువైపులా వ్యాపించి
సముద్రమంతా ప్రేమలా ఆవహించి
సూర్య కిరణంలా నా మీద ప్రసరించి
అలలమాటున
కెరటాల చాటున గమ్యం తెలియని స్థితిలో
నీ ప్రేమ దిక్సూచితో అగమ్య గోచరమైన జీవితాన్ని
కోటి ఆశల ఎదురుచూపులతో
లక్ష మాటల మూటలతో
వెయ్యి కనుల ఆనందంతో
వందయేళ్ళ జీవితాన్ని
పదిలంగా మార్చుకుని
ఒక్కటవుదాం
Prema lekha
you posted telugu articles very good Telugu Cinema News