గలగల పారే సెలయేరులు – మిలమిల మెరిసే తారకలు
అందమైన పూదోటలు – హాయిగొలిపే పిల్ల తెమ్మెరలు
ఎగసిపడే కడలి కెరటాలు – సాగిపోయే నీలిమేఘాలు
కోయిల పాటల వసంతాలు – మట్టి వాసనల వర్షాలు
కొండల్లో దూకే జలపాతాలు – కోనల్లో కొలువైన అందాలు
ఇన్ని అందాలు ఎన్నో అద్భుతాలు – మన కోసం ప్రకృతి ప్రసాదించిన వరాలు
కానీ
మనిషి కోరికలు – అవుతున్నాయి ప్రకృతి వినాశకాలు
అందుకే
ప్రకృతిని రక్షించండి – మనిషి మనుగడను కాపాడండి
chala bagundi
Super
superrrrrrrrrrrr
Hi swetha
Chala bagundhi
Nice poem………..