గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
ఆ ఊరి పక్కకు మడికెట్ల నరసువాయి పొలం ఉన్నది.
ఆ పొలంలో మంచె వేసిండ్రు.
మడికెట్ల నరుసువాయి ‘గంగా పోలంలకు పోయి పిట్టెలు కాయు’ అన్నది.
అన్నం తిని పోతా అనుకున్న.
కానీ ఆమెనే ఒక పేలుకలో ఏదో కట్టి నాకు ఇచ్చి,
‘మంచే మీద కుసోని డబ్బా మీద కొడితే పిట్టలన్ని ఎగిరిపోతయ్.. అవి ఎగిరిపోంగనే ఈ రొట్టె తిను’ అన్నది.
సరేనని పేలుక ముల్లె పట్టుకొని వెళ్తున్న.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45