Gangaa – Part 28

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

మా స్కూల్ ఆరవ తరగతి వరకు ఉంది.

సార్,

‘నువ్ మూడవ తరగతి అయిన, ఆరవ తరగతి పిల్లలు కూడా నీ అంతా క్లెవర్ గా లేరు.

ఇంత క్లెవర్ గా ఉన్నవు.. ఎందుకు నిన్ను అట్ల చదవనివ్వడం లేదు’ అన్నడు.

‘బాగా చదువుకో.. గొప్పదానివి అవుతావు.’ అని సార్ చెప్పిండు.

‘సరే కూర్చో’ అన్నడు.

నా క్లాస్ అమ్మాయి సుప్రియ.

నేను ఎవరిదగ్గరైతే పెరుగుతున్నానో ఆమె పేరు మడికెట్ల నరసువాయి. ఆమె తమ్ముడి కూతురు సుప్రియ.

ఈ సుప్రియ స్కూల్లో జరిగే విషయాలన్నీ ఆమె (మడికెట్ల నరసువాయి)కి చెప్తుంది.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45