Dasara Festival | 9 Days Goddess Names in Telugu

దసరాకి ముందు తొమ్మిది రోజులు, ముగ్గురు దేవతలు పార్వతి దేవి, లక్ష్మీ దేవి మరియు సరస్వతీ దేవిలను వివిధ రూపాల(అవతారాలలో) లో పూజిస్తారు.

ముగ్గురు దేవతల అవతారాల పేర్లు:
  1. శైలపుత్రి అవతారం
  2. బ్రహ్మచారిణి అవతారం
  3. చంద్రఘంట అవతారం
  4. కుష్మాండ అవతారం
  5. స్కందమాత అవతారం
  6. కాత్యాయని అవతారం
  7. కాళరాత్రి అవతారం
  8. మహాగౌరి అవతారం
  9. సిద్ధిధాత్రి అవతారం