గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
సాయంత్రం మూడున్నర గంటలకు డ్రిల్ బెల్ అయింది.
అప్పుడు సుప్రియ ‘అబ్బా రా బావి దగ్గరకి’ అన్నది.
నేను ‘రాను’ అన్న.
సుప్రియ ‘చాక్ పీస్‌లు పుఖ్యం దొరుకుతున్నయ్, దా తెచ్చుకుందం’ అన్నది.
నేను ‘ ఆ బావిలో నీళ్ళు చూస్తే నాకు భయమయితది. నేను రాను’ అన్న.
బలవంతంగా రమ్మని పట్టుబట్టింది.
నేను ‘సార్ అవి చూస్తే కొడతడు. నాకు వద్దు. అయిన అవి ఎందుకు? అవి బోర్డు మీద రాయడానికే పనికివస్తయ్. దేనికి పనికిరావ్’ అని నేను వెళ్లలేదు.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45