Gangaa – Part 27

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

తెల్లారి స్కూల్ కి వెళ్ళిన.

‘గంగా నిన్న స్కూల్ కి ఎందుకు రాలే..’ అని సార్ అడిగిండు.

నేను ఏమి చెప్పకుండ మౌనంగా ఉన్న.

అయితే సార్ ఇలా అన్నడు, ‘నిన్న ఎడ్ల బండి మీద ఎక్కడికి పోయినవ్.?’

‘పొలం కు’ అన్న.

‘నిన్ను స్కూల్ మాన్పించి, పొలంకు తీసుకుపోయిండ్ర’ సార్ అన్నడు.

‘వడ్ల మొలకలు చల్లడానికి’ అన్న.

‘నీకు పొలం పని నేర్పిస్తున్నర?’ అన్నడు.

నేను మౌనంగా ఉన్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45