Gangaa – Part 26

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

ఆమె భర్త పొలం దగ్గర బండి ఆపి ‘ బండి దిగు’ అన్నడు.

నేను దిగిన.

ఒక గుల్లలో వడ్ల మొలకలను నింపి ఇచ్చిండు.

ఒక మడిలో బురద లాగ ఉన్నది.. ఆ బురదల చల్లమన్నడు.

ఆ బురద ఎంత లోతుగ ఉన్నదో అని భయపడ్డ.

భయంతో ఆ బురదని చూస్తున్న.

నన్ను ఆమె భర్త చూసి, ‘లోతు ఉండది.. ఒక పాదం లోతు ఉంటది..’ అన్నడు.

నేను బురదలో దిగి, ఆ గుల్లలో ఉన్న మొలకలను, ఒక చేత్తో తీసుకొని, ఆ మడిలో చల్లిన.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45