గంగా
(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45
రాసినవారు: గంగా
నేను ఆ పిల్లతో మాట్లాడినవి అన్నీ ఆమె కొడుకు విన్నడు.
‘గంగా..’ అని పిలిచిండు.
నేను వెళ్ళిన.
‘ఈ రోజు స్కూల్ కి వద్దు.
పొలంలో మొలక చల్లాలి.
బాపు(నాన్న) ఎడ్ల బండి మీద పోతున్నడు, నువ్వు పో’ అన్నడు.
వాళ్ళ బాపు,
‘గంగా.. నీ చేతులతో అయిదు దోసిల్లు చల్లు.
నీ చేత చల్లితే బాగా వడ్లు పండుతయి దా.. బండి ఎక్కు’ అన్నడు.
నేను బండి ఎక్కి కూర్చున్న.
పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45