విప్రు వైశ్యులు – కర్మ ఫలాలు – పద్య రచన

విప్రు వైష్యులనుచు వెలిగె నా దినములు

మేథ పెరిగె మునులు మేలు సేసె

కరి కొకరు నిలిచి ద్దికతొ మెలిగె

నిషి మారె నేడు మత మరచె.

 

నసులూసు లాడ మాటలు పుట్టగ

నసు గాయ పరచ మాట లాడ

నిషి కెందుకింక మాటల పేటిక

మౌన మున్న మేలు మౌని లాగ

 

ర్మ కారణములు నరారు మనుజులు

ర్మ లేని జీవి లగదిలలొ

ర్మమనుభవింప లిగె గంగ సుతుడు

ర్మ ముడుగు నాడు కాలముడుగు

 

పాప పుణ్య ఫలము పోవునా ఇలయందు

గంగ నదమున మునుగంగా పోదు

రంగ సదనమందు రాణించినను రాదు

మాయమౌ మలినము మంట యందు.