Sankaraabharanam

Sankaraabharanam

శంకరాభరణం

గరళ కంఠమె గానామృతమై
ఢమరుకనాదమె శివతాండవమై
నటరాజస్వామియె నాట్యానందుడై
హైమవతి ఆ హంసల ధ్వని తొ శంకరునికి ఆభరణం కాగా….
శంకరాభరణమే ఆ శంకరుడు కాదా!!

కవిత రచన: పి. శిరీష
Sankaraabharanam telugu kavita by p sirisha
Sankaraabharanam telugu kavita by P.Sirisha

For more poems of P.Sirisha: Click here