aaa meeru cheppina aa last line maatram correct adenandi”peddalante gowravam ledu”. endukulevandi meeru cheppinavanni town lalo vundavemo kaani inka konni palletoorlalo vunnayandi babuuuuuuuuu nijammmmm
bagundi srikanth garu. “brathuku bandiki seda ledu” .nice line
bagundi srikanth garu.”brathuku bandiki seda ledu” correcte kada. nice.
This is 100% nijam sree.swachamina navvuki kooda velakatte rojulivi.
శ్రీకాంత్ గారు చాలా బాగా చెప్పారు పల్లె లోని పరిస్టితిని గురించి . ఒక చిన్న suggestion ( కోకిల పాట లేదు …. కారు చీకటి లేదు) అన్నారు కదా అలా కాకుండా (కోకిల పాట లేదు….. చిలుక పలుకులు లేవు ) అని అంటే భాగుండేది కావచ్చు . pl dont think otherwise . మీరు ఎం ఉద్దేశం రాసారో తెలియదు కాని rhyming అండ్ compare భాగుండేది .
thanks savitha garu , koyila kutha pagati vela vasantham la ani , karu chikati ante cities lo lights vuntayi kadha ekada chusina almost so andhukani ala rasanu , mi sugition bagundi savitha garu
“పల్లె ఊసు” కవితను చదివాక ఓ క్షణ కాలం మూగబోయిన ఆధునికతతో ఉన్న పల్లెను చూసి వచ్చినట్టయింది నాయుడు శ్రీకాంత్ గారు. బాగుందండి మీ కవిత. చాలా బాధాకరమైన విషయం … నిజానికి నా నాటికి ఈ మారుతున్న జీవన స్రవంతిలో సహజత్వం నశించిపోతుంది. ఎటు చూసిన ఆధునికం పేరుతో ఆనందాన్ని ఆహ్లాదన్ని దూరం చేసుకుంటున్నాము. నిజానికి ఈ ఆధునికత వల్లే నేడు 24 ఎళ్ళ యువకులకు సైత్ బీ.పీ. సుగర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి .. ఇలంటి బీ.పీ. సుగర్ లూ ఆనాడు ఉండేనా? ఒక్కరికైన ? ఊహు..!!

very nice
nice poem