Nireekshana

Nireekshana

నిరీక్షణ

ఎన్నో వసంతాల నిరీక్షణలో దొరికిన అముల్యమైన
అద్భుతానివి నీవు…
కనురెప్ప పాటు దూరం హర్షించని నా హృదయం
నిన్ను తన లయని చేసుకుంది
ఇంతకు మించి నీ పైన ప్రేమను తెలపాలంటే…
నాకు సాధ్యం కాని సాహసమే అవుతుంది 

కవిత రచన: సుమ నల్లూరి
Nireekshana

For more poems of Suma Nalluri: Click here