నీకై – కవిత

కనుల లో బాధ ఉన్న ..

కనుల బయటకు రాలేక..

నా మదిలో కుమిలి పోతున్న ప్రాణమా..

నీకు నా క్షమాపణ..