జీవితం ఒక కల్పన – కవిత

అందని దానికై వేదన!

అందిన దంటే చులకన!

ఎదుటి వాడి గురించే నీ తపన!

కానీ నిన్ను నువ్వు తెలుసుకోలేకపోతే నీ జీవితమే ఒక అభూత కల్పన!!!