Domestic Articles in Alphabetical Order
Domestic Articles in Alphabetical Order Part 1
Domestic Articles in Alphabetical Order Part 1:
You can learn the words of Telugu language and English language through this post. We started from the ‘domestic articles’. You might think why we started this. In daily, we use many words. And these are some of regular words which we use in daily life. You may not know some of the objects name in English but you know their name in Telugu then you can get the English name here. Not only name, but how they are used also explained in text and video. So these are very useful to you. If you like to know other names also, please tell us on the comment.
Names in text
English | Telugu |
---|---|
Arm chair It is used to sit. | చేతుల కుర్చీ దీనిని కూర్చోవడానికి ఉపయోగిస్తారు. |
Axe It is used to cut wood. | గొడ్డలి దీనిని చెట్లను నరకడానికి ఉపయోగిస్తారు. |
Bowl It is used to store food | గిన్నె దీనిని ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు |
Cup It’s used to drink tea | చిన్న గిన్నె దీనిని టీ/కాఫీ తాగడానికి ఉపయోగిస్తారు |
Door It is an entrance to room | తలుపు దీనిని గదికి ద్వారంగా ఉపయోగిస్తారు |
Easy chair It is used to sit | పడక కుర్చీ దీనిని కూర్చోడానికి ఉపయోగిస్తారు |
Fork It is used to eat food | ముళ్ళ చెంచా దీనిని ఆహారమును తినడానికి ఉపయోగిస్తారు |
Grater It’s used to cut foods | తురుము పీట దీనిని కూరగాయలను తురుముటకు ఉపయోగిస్తారు |
Hammer It is used to drive nails | సుత్తి దీనిని మేకులు కొట్టడానికి ఉపయోగిస్తారు |
Ink-pot It is used for holding ink | సిరా బుడ్డి దీనిలో సిరాను నిల్వ ఉంచుతారు |
Jar It is used to store food | జాడి దీనిని పచ్చళ్ళను నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు |
Kettle It is used to heat water | నీళ్ళు కాచే పాత్ర దీనిని నీళ్ళు వేడి చేయడానికి ఉపయోగిస్తారు |
Latch It’s used to fasten a door | గడియ దీనిని తలుపు మూయడానికి ఉపయోగిస్తారు |
Match stick It is used to start a fire | అగ్గిపుల్ల దీనిని మంట పుట్టించడానికి ఉపయోగిస్తారు. |
Nut cracker It is used to crack nuts | అడకత్తెర దీనిని వక్కలను కత్తిరించడానికి ఉపయోగిస్తారు |
Oven It’s used to heat food | పొయ్యి దీనిని ఆహారాన్ని వండటానికి/వేడిచయటానికి ఉపయోగిస్తారు |
Peg It is used to hang things | కొయ్యచీల\చిలకొయ్య దీనిని వస్తువులను వేలాడదీయడానికి ఉపయోగిస్తారు |
Pitcher It’s used to store liquids | కడువ దీనిని నీళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు |
Rope It is used to tie things | త్రాడు దీనిని వస్తువులను కట్టడానికి ఉపయోగిస్తారు |
Sieve It is used for straining | జల్లెడ దీనిని వడకట్టడానికి ఉపయోగిస్తారు |
Tongs It’s used to hold things | పటకారు దీనిని వస్తువులను పట్టుకోడానికి ఉపయోగిస్తారు |
Vessel It’s used to store food | పాత్ర దీనిని ఆహారం/నీళ్ళను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు |