Chirunaamaa – Telugu Kavita

Chirunaamaa – Telugu Kavita చిరునామా  నా పరిచయానికి చిరునామా నువ్వునా ఆలోచనలకి అంకురార్పణవి నువ్వునా ఆత్మవిశ్వాసానికి గుర్తింపువు నువ్వునా ప్రతి ఆనందం, కష్టం నీదియైనప్పుడునేనే నువ్వుఅయినప్పుడు…ఏమి ఇవ్వగలను నీకు…

Continue Reading →

కన్నీటి ఝరి

కన్నీటి ఝరి కళ్ళెదుట జరుగుతున్నది కాదనలేక….కరిగిన కాలాన్ని తీసుకురాలేక……కన్నీటి ఝరికి అడ్డుకట్ట కట్టలేక….కిం కర్తవ్యం తెలియక…..కూలిన కమ్మని కలల జాడ కానరాక…..గతానికి,భవితకు సమాధానం చెప్పలేని వర్తమానంలో…….నాకు నేనే…

Continue Reading →