Baby Girl Names Starting With Letter V – Part 2
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
New born baby girl names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter V
Text : Baby girl names starting with letter V – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Vidyaadhana / విద్యాధన | Treasure of knowledge | జ్ఞానం యొక్క నిధి |
Vanamaalika / వనమాలిక | A garland of leaves and flowers | ఆకులు పువ్వులు చేర్చి కట్టిన హారము |
Vidyaadharani / విద్యాధరణి | Knowledge | జ్ఞానం |
Vidyasree / విద్యశ్రీ | Wisdom, Knowledge, Learning, Goddess Durga | వివేకము, జ్ఞానం, అభ్యాసం, దుర్గాదేవి |
Vijayanandini / విజయనందిని | Daughter of victory | విజయం కుమార్తె |
Vijayamaala / విజయమాల | Garland of victory | విజయం యొక్క దండ |
Vijayasaanti / విజయశాంతి | Victory | విజయం |
Vijayalakshmee / విజయలక్ష్మీ | Goddess of victory | విజయ దేవత |
Vineeta / వినీత | Humble, Unassuming | వినయపూర్వకమైన, అహంభావం లేని |
Vidyaadhari / విద్యాధరి | Highly qualified, Most brilliant | అధిక అర్హత, అత్యంత తెలివైన |
Vakula / వకుళ | A flower, Clever | ఒక పువ్వు, తెలివైన |
Veda / వేద | Knowledge | జ్ఞానం |
Vedika / వేదిక | Full of knowledge, A river in India | పూర్తి జ్ఞానం, భారతదేశంలో ఒక నది |
Veni / వేణి | Braided hair | అల్లిన జుట్టు |
Vaahinee / వాహినీ | With water flow, River | నీటి ప్రవాహం కలది, నది |
Vedavati / వేదవతి | Knowledge | జ్ఞానం |
Vinodini / వినోదిని | Happy girl | ఆనందంగా వున్న అమ్మాయి |
Vatsala / వత్సల | Affectionate, Loving | ఆప్యాయత, ప్రేమగల |
Vaisaali / వైశాలి | An ancient city of India | భారతదేశం యొక్క పురాతన నగరం |
Visaala / విశాల | Wide, Spacious | విస్తృత, విశాలమైన |
Visaalaakshi / విశాలాక్షి | Large eyed | పెద్ద కళ్ళు |
Vidyaavati / విద్యావతి | Well known, Learned | బాగా తెలిసిన, నేర్చుకున్న |
Vaishnavi / వైష్ణవి | Worshipper of Lord Vishnu | విష్ణువు ఆరాధకురాలు |
Vedasya / వేదస్య | The one who knows knowledge | జ్ఞానం తెలిసినది |
Baby girl names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z