Baby Girl Names Starting With Letter T – Part 2
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
New born baby girl names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter T
Text : Baby girl names starting with letter T – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Trishita / త్రిషిత | Thirsty | దాహం |
Tushita / తుషిత | The one who is happy | సంతోషము కల్గినది |
Trisoolee / త్రిశూలీ | Lord Shiva | శివుడు |
Trisoolinee / త్రిశూలినీ | Goddess Durga | దుర్గాదేవి |
Trisoola / త్రిశూల | Trident | త్రిశూలము |
Trisoolika / త్రిశూలికా | Small trident | చిన్న త్రిశూలం |
Trisona / త్రిశోణ | Desire | కోరిక |
Trayi / త్రయి | Three Vedas | మూడు వేదములు |
Trikshana / త్రిక్షణ | Lord Shiva | శివుడు |
Trinayana / త్రినయన | Lord Shiva, with three eyes | శివుడు, మూడు కండ్లు కలవాడు |
Trinayanaa / త్రినయనా | Goddess Durga, with three eyes | దుర్గాదేవి, మూడు కండ్లు కలది |
Trisala / త్రిశల | Name of Mahavira’s mother | మహావీరుని తల్లి పేరు |
Trupti / తృప్తి | Satisfaction | సంతృప్తి |
Triveni / త్రివేణి | It has three rivers namely Ganga, Yamuna and Saraswati | గంగ, యమున, సరస్వతి అనే మూడు నదులు గలది |
Tushaara / తుషార | Snow | మంచు |
Tvisha / త్విష | Light | కాంతి |
Tvishi / త్విషి | Beam | కిరణము |
Taatvika / తాత్విక | Real | నిజమైనది |
Tanmaya / తన్మయ | Absorbed, Reincarnated | శోషించబడిన, పునర్జన్మ |
Tirumala / తిరుమల | Seven hills | ఏడు కొండలు |
Triloki / త్రిలోకి | Three worlds | మూడు ప్రపంచాలు |
Tanvita / తన్విత | Goddess Laxmi, Goddess Saraswati | లక్ష్మీ దేవత, సరస్వతి దేవి |
Tarangini / తరంగిణి | River | నది |
Tilottama / తిలోత్తమ | Apsarasa | అప్సరస |
Baby girl names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z