Baby Girl Names Starting With Letter N – Part 2
Baby girl names with meaning / ఆడ పిల్లల పేర్లు :
New born baby girl names are in Telugu language and English language. In this video, You can know the meaning of the name and pronunciation of the name. If you know new and unique names with meaning for new born babies, please tell us on comment.
ఆడ పిల్లల పేర్లను తెలుగు భాష మరియు ఇంగ్లీషు భాషలలో పొందుపరిచాము. ఈ విడియోలో, మీరు పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోగలరు. మీకు కొత్త మరియు ప్రత్యేకమైన పేర్లు అర్థంతో తెలిస్తే, మాకు దిగువన కామెంట్ బాక్స్ లో తెలుపగలరు.
A to Z Baby Girl Names with Meaning in Text and Videos
A 1 2 3 4 | B 1 2 | C 1 2 3 | D 1 2 3 | E 1 | PHA/F 1 | G 1 2 | H 1 2 3 | I 1 | J 1 2 3 |
K 1 2 3 | L 1 2 | M 1 2 3 4 | N 1 2 3 | O 1 | P 1 2 3 | Q 1 | R 1 2 3 | S 1 2 3 4 5 6 7 8 9 10 | T 1 2 |
U 1 2 | V 1 2 3 4 | W 1 | X 1 | Y 1 | Z 1 |
Click on the below video for letter N
Text : Baby girl names starting with letter N – Part 2
Name / పేరు | Meaning in English | Meaning in Telugu |
---|---|---|
Nivedita / నివేదిత | One dedicated to service, A girl with intelligence | సేవకు అంకితమైనది, తెలివిగల అమ్మాయి |
Nitya / నిత్య | Eternal, Constant | శాశ్వతమైన, స్థిరమైన |
Nityasree / నిత్యశ్రీ | Constant, Eternal, Goddess Parvati | స్థిరమైన, శాశ్వతమైన, పార్వతి దేవత |
Nirupama / నిరుపమ | Unique, Incomparable, Fearless | ప్రత్యేకమైన, సాటిలేని, నిర్భయమైన |
Nireekshana / నిరీక్షణ | Looking forward | ఎదురుచూచుట |
Naagamallika / నాగమల్లిక | Queen of serpents | సర్పాల రాణి |
Naagaveni / నాగవేణి | Hair like snake | పాము వంటి జుట్టు |
Naageswari / నాగేశ్వరి | Snake god, King of snakes | పాము దేవుడు, పాముల రాజు |
Naagalataa / నాగలతా | Snake-like creeper | పాము లాంటి లత |
Naagamanee / నాగమణీ | Gem of serpent | పాము యొక్క రత్నం |
Naagadevi / నాగదేవి | Goddess of Snakes | పాముల దేవత |
Naagavallee / నాగవల్లీ | Betel leaf | తమలపాకు |
Naagalakshmi / నాగలక్ష్మి | Central | నడిమి, ప్రధాన |
Naagasree / నాగశ్రీ | Wealth of serpents | సర్పాల సంపద |
Neelaambari / నీలాంబరి | Blue sky | నీలి ఆకాశం |
Neelima / నీలిమ | Blue colored | నీలం రంగు |
Neeraja / నీరజ | Lotus flower | తామర పువ్వు |
Netra / నేత్ర | Eye, Leader | కన్ను, నాయకుడు |
Nidhi / నిధి | Treasure, Wealth | నిధి, సంపద |
Nigama / నిగమ | Phrase of music | సంగీతం యొక్క పదబంధం |
Nihira / నిహిర | Newly found treasure | కొత్తగా దొరికిన నిధి |
Nihita / నిహిత | Ever living | ఎప్పుడూ జీవిస్తున్న |
Nija / నిజ | Friend | స్నేహితురాలు |
Niketa / నికేత | A house, Residence | ఒక ఇల్లు, నివాసం |
Baby girl names images
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z