బలహీనమై
చివరి గడియలు సమీపిస్తుండగా
గత కాలపు జ్ణాపకాలన్నీ
కళ్ళముందు కదలాడుతుండగా
మృత్యువు నా తలుపు తట్టిన్నప్పుడు
రిక్తహస్తాలతో ఆనందంగా ఆహ్వానిస్తాను
శబ్దంలేని రోధనలు నన్ను చుట్టుముట్టిన్నప్పుడు
జీవితం మౌనంగా సెలవు .
బలహీనమై
చివరి గడియలు సమీపిస్తుండగా
గత కాలపు జ్ణాపకాలన్నీ
కళ్ళముందు కదలాడుతుండగా
మృత్యువు నా తలుపు తట్టిన్నప్పుడు
రిక్తహస్తాలతో ఆనందంగా ఆహ్వానిస్తాను
శబ్దంలేని రోధనలు నన్ను చుట్టుముట్టిన్నప్పుడు
జీవితం మౌనంగా సెలవు .