పుస్తకాల బరువు
మస్తిష్కం నిండా
పాఠాల బరువు
కుసుమాల వంటి
పసి మనసులను
కాలరాస్తున్నది
నేటి విద్యావిధానం
స్వేచ్ఛా విహంగాల
రెక్కలను కత్తిరించి
పాఠశాల పంజరంలో
బందీలు చేస్తున్నది
పుస్తకాల బరువు
మస్తిష్కం నిండా
పాఠాల బరువు
కుసుమాల వంటి
పసి మనసులను
కాలరాస్తున్నది
నేటి విద్యావిధానం
స్వేచ్ఛా విహంగాల
రెక్కలను కత్తిరించి
పాఠశాల పంజరంలో
బందీలు చేస్తున్నది
Comments are closed.
sprb
చెల్లి అనే అనుబంధం ఎప్పటికి మనతోనే ఉంటుంది