సమయాన్ని పొదుపులో ఉంచితే గెలుపు నీ అదుపులో ఉంటుంది.
ఎవరో సలహా లేదా సహాయం కోసం కూర్చుంటే నీ లక్ష్యం కోసం చేరుటకు
నీ కాళ్ళు సైతం నీకు సహాయపడవు.
గుర్తుంచుకో సలహాలు ఇచ్చేవారు ఎక్కువైనా ఈ సమాజంలో
సహాయం చేసేవారు తక్కువ.
అందువల్ల సమయమే నీ ఆయుధం అని గ్రహించు ఆపై నీ లక్ష్యాన్ని సాధించు
All the Best