veryyyy veryyy nice nikki gaaru mee kavitha . really awesome. last line very nice.
చందమామను జాబిలమ్మను చేశారు నిఖ్ఖి గారు. చక్కని పద ప్రయోగంతో నిజంగ చందమామ జాబిల్లి అయితే ఎంత సోయగంగా ఉంటుందో అంత సోయగంగా చక్కగా రాశారు బగుందంది కవిత. కవితలోని చివరి లైన్లు మనసును తాకేల ఉన్నాయి.
naa gunde chappudu vintunna nesthama.. ninu marichedi adi aaginappude sumaa .. nikki entha bagunnayo ee words nice keep it up
Nikks baga cheppavu nature ni me kavitha lo baga use cheysu kunnaru gud
very nice nikki garu.
chadavadaniki entha bagundo bhavam kuda antha bagundi nikki .. tolakari jallula aahladham la undamma..
veryyyy veryyy nice nikki gaaru mee kavitha . really awesome. last line very nice.
చందమామను జాబిలమ్మను చేశారు నిఖ్ఖి గారు. చక్కని పద ప్రయోగంతో నిజంగ చందమామ జాబిల్లి అయితే ఎంత సోయగంగా ఉంటుందో అంత సోయగంగా చక్కగా రాశారు బగుందంది కవిత. కవితలోని చివరి లైన్లు మనసును తాకేల ఉన్నాయి.
chaLa chakaga wundhandi usharukaligina kavitha