సుగంద గుణపాఠం – కవిత

సంధ్యా సమయమున,

సంపెంగ తోటకి సమీపాన,

సుగంధ పరిమళ సౌరభంలో మునిగి వెక్క-

సమగిన గుభాళింపున తబ్బిబ్బైనాను..!

నాపైనున్ననీ అలకను తీర్చుకొను

నెపమున మరీయింతటి..

సుకుమార సుగంధ అస్త్రాన్ని ప్రయోగించ పూనినావా

సహజసౌందర్యాలంకారితభూషితమైన

ఓ..ప్రియసఖీ…..!!!