శుభ సంకేతం – కవిత September 22, 2018 Manandari.com అనుకున్నాను ఆ వేళ, నీ మాటలు మేఘ గర్జనలని, నీ ఊహలు విద్యుత్ ప్రకంపాలని. తెలియదు సుమా, అవి మబ్బులు పంపిన శుభ సంకేతాలని. Related