నానసికంబును బట్టిపీడెన్ , నోక్క వ్యాధి..
దయ ఉంచి తెల్పున్ , ఉపక్రమముల్..
శ్రీ రామచంద్రుని నామముల్ రుచింపకుండెన్ కదా…
కాదు..! కాదు…! నొక్క జిహ్వాము కాదు….
నిండా కర్మ-జ్ఞ్యనిఇంద్రియముల్ బట్టిపిడెన్,
ఆటి వ్యాధి చేత…!
ఈటి పీడాను పీడింపీ పారద్రోలరాదయ్య…
యప్పుడయినా నిను మనసారా కొలుదునునెమో, పాహి పాహి యని..
పాహిమాం శ్రీరామచంద్ర..!!