కనుల ముందు నువ్వు ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు
నీ విలువ తెలిసేసరికి నా కనుల ముందు నువ్వు లేవు
కనులు దాటి కన్నీళ్లు వస్తున్నాయి…
ఏ తీరం దాటి నువ్వు వస్తావు…
నీ జ్ఞాపకాలతో జీవించాలా…
నువ్వు లేవని మరణించాలా…
మరుజన్మ నాకు ఉండదని తెలిసినా…
నీ కోసం మళ్ళీ జన్మించాలని ఉంది…
Nice
Manchi feel ni baga rasaru. Suma.