ఏంటోయ్ .. ఈ తీయని బాధ ..
ఎందుకే.. ఇంతటి గుండె బరువు ..
మోయలేక దించేయాలని ఉంది ..
దించితే దానితో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావ్ అని దించలేకున్నాను ..
అందుకే ..
బరువైనా భరిస్తా ..
బ్రతుకంతా నీకోసం తపిస్తా ..
నిన్ను నా గుండెలోనే పెట్టుకుని తరిస్తా ..