4 thoughts on “Ne Pallenu Takaanantu – Telugu Geetam (Lyrics)”
కృష్ణ ఈ కవితను కార్టూన్స్ లో ఉహించుకొని చదివితె భలె అనిపిస్తుంది. కవితలోని ప్రతి కవితా వస్తువును కార్టూన్ బొమ్మల్లగా ఊహించి చదవినిప్పుడు.. ఆ రెండు అంటె చంద్రుడు, సూర్యూడు గొడవ పడుతుంటే వాటిని వెక్కిరిస్తూ మేఘాలు పల్లెకు అడ్డు వచ్చి వర్షం లా కురిసి మళ్ళి ఆ రెంటిని చూస్తు వేక్కిరిస్తునట్టుగా.. ఊహించుకుంటె భలె నవ్వొస్తోంది ప్రసాద్. వెరీ నైస్.
చాలా బాగుందండీ కృష్ణ ప్రసాద్ గారు మీ కవిత. పల్లే ప్రకృతిని మొదలుకునీ సూర్యుడు, చందమామ మరియు తుంటరి మబ్బుల వరకు పూర్తి గీతం బాగుంది. గీతం ముగింపులో తుంటరి వాన చమత్కారం బాగుంది. చాలా బాగా రాశారు కృష్ణ ప్రసాద్ గారు. బాగుంది గీతం.
Prasad, its a nice one.
chakkaga raasaarandi prasad garu voohinchukuntunte bhalega vundi palle toori andalu prakruthi pulakarintha nice one andi