కనిపించని ప్రేమవే నువా
“నా” ప్రియ వదనా..
వినిపించని భావమే నువా
“నా” రాక్షసివా ..
మనసు మరచి , కనులు తెరచి,
తలపు తలచి, వలపు విరిచి , నిను నను అడిగిన..
మధుర స్మృతుల, కవిత కలల
గుండె జడిల, అమ్మ ఒడిల… నిను నను కలిపిన.. వేదమే నువా..
“నా” ప్రియ సఖివా..
ముని పంటిపై సిగ్గువే నువా
“నా” రాక్షసివా …