ఇది నిజం కృష్ణప్రసాద్. చిన్న కవితలో చాలా పెద్ద అర్థాన్ని చెప్పావు. చాలా బాగుంది ప్రసాద్.
అక్షరూపంలో ఉన్న నగ్నసత్యాన్ని చెప్పారు కృష్ణ ప్రసాద్ గారు. నిజమే ప్రాకాశించే సూర్యుడిని మన కన్నులు తదేకములో ఎలా చూడలేవో మీరు చెప్పినట్టుగా గద్దించే మనస్సాక్షి ముందు మనిషి ముసుగు ఎక్కువ కాలం నిలవదు. సరైన భావానికి సరైన ప్రకృతి పోలికలు జోడిస్తూ చాలా చక్కగా రాశారు. బాగుంది.
baga cheppparu krishna prasada garu
prathee okkaru thama manassakshiki anna samadhanam cheppalsi vosthundi ani antoo vuntaru chakkaga chepparandi prasad garu