మిత్రులకు నా వందనం
మిత్రమా ! మనం జీవితంలో ఎదిగేవాళ్ళం మన మీద ఎంతో బాధ్యత ఉంది కాబట్టి ఎదగడం కోసం అడ్డదారులు వెతుకుకోవద్దు, పోవద్దు. ఇతరులకు ఏ హాని తలపెట్టవద్దు. మనం ప్రజలకోసం పుట్టినవాళ్ళము ఆ ప్రజల్లోనే మన తల్లిదండ్రులు, కుటుంబం ఉంది. ఏదైనా అడుగువేసేటప్పుడు అలోచించి వేయండి. మనము ఎదగాలి కానీ దానికోసం మనము నిజాయతీతో కూడిన మార్గాన్ని వెతుక్కోవాలి కొంచెం ఆలస్యం కావచ్చు . మంచి కోసం చేసే పనులు ఎల్లప్పుడు ఆగవు ఎందుకంటే అది దైవ నిర్ణయం. మన జీవితం ఎంతోమందికి ఆదర్శం కావాలి గుర్తుపెట్టుకోండి. మంచి కోసం అడుగులు వేయండి.
పర్యాయవనాన్ని కాపాడుదాం – మొక్కలను పెంచుదాం – మానవతా విలువలను కాపాడుకుందాం – స్త్రీకి సమాజంలో, ఇంట్లో విలువను ఇద్దం. నేటి కాలంలో మంచిపనులకు ఆటంకం కలుగుతున్నాయి అలాగని ఆగవు అవి ఖచ్చితంగా పూర్తి అవుతాయి ఎందుకంటె మంచిపనులు దైవంతో సమానం తెలుసుకోండి.